NLR: ఉదయగిరి జల వనరుల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా వై.సాయి శంకర్ నారాయణ బాధ్యతలు చేపట్టారు. ఈయన గతంలో విధులు నిర్వహిస్తూ సోమశిల నార్త్ ఫీడర్ డైవర్షన్ సెక్షన్ బదిలీపై వెళ్లారు. సాధారణ బదిలీలో భాగంగా ఆయన తిరిగి మరల ఉదయగిరి డీఈఈగా బాధ్
కోనసీమ: ప్రసిద్ధి చెందిన మండపేట శ్రీ జనార్దన్ అగస్తేశ్వర స్వామి ఆలయం( రథం గుడి) అభివృద్ధికి రూ.కోటి మంజూరు అయిందని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తెలిపారు. మండపేటలో గురువారం ఆయన మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశామ
కర్నూలు: విద్య వైద్య రంగాలలో ప్రతి ఒక్కరూ ముందుకు రాణించాలని ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ (ఏఐసీసీ) రాష్ట్ర కార్యదర్శి డా.మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు పేర్కొన్నారు. గురువారం గాంధీనగర్‌లో ఆయన తన స్వగృహంలో 2024-నీట్ ఎంట్రెన్స్ పరీక్షల్లో ఎంబీబీఎ
NLR: తెలుగుదేశం పార్టీ నెల్లూరు 2వ డివిజన్ అధ్యక్షుడు మేకల అనిల్ కుమార్ యాదవ్‌ని రెడ్ క్రాస్ ప్రతినిధులు సత్కరించారు. గత నెల 26న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అనిల్ ఆధ్వర్యంలో గుడిపల్లిపాడులో రక్తదాన శిబిరం నిర్వ
చైతూ, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో సినీ ప్రముఖులతో పాటు ఆమె అభిమానులు, నెటిజన్లు మద్దతుగా నిలుస్తున్నారు. విడాకులు తీసుకుని విడిగా ఉంటున్న వాళ్లని మళ్లీ ఎందుకు వివాదాల్లోకి లాగుతున్నార
W.G: ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గురువారం భీమడోలులో పర్యటించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యి పార్టీ జిల్లా అధ్యక్షులు గన్నిని కలవగా, పార్టీ శ్రేణులకు ఎ
NLR: వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డితో విజయ డెయిరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి భేటీ అయ్యారు. నెల్లూరులోని కాకాణి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితులు, వైసీపీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్
ELR: చికెన్ వ్యర్ధాలు అక్రమ రవాణాపై పెదపాడు ఇంఛార్జ్ ఎస్సై కట్టా శారద సతీష్ దాడులు చేపట్టారు. పెదపాడులో నిర్వహించిన వాహన తనిఖీలలో అక్రమంగా చికెన్ వ్యర్థాలను రవాణా చేస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు. స్వాధీనం చేసుకొన్న
కర్నూలు: మండలంలో జరగవలసిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంపీడీవోకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సూచించారు. గురువారం ఓర్వకల్లులోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల ప్రజా పరిషత్ సర్వసభ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్య
అన్నమయ్య: రాజంపేట మండలం పోలి మాలపల్లి, సీతారామపురం మాలపల్లిలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోస్టర్ కరపత్రికను గురువారం మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు లింగం సంజీవ్ విడుదల చేశారు. వారు మాట్లాడుతూ.. రాయచోటిలో ఆదివారం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక సభ