NLR: ఉదయగిరి జల వనరుల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా వై.సాయి శంకర్ నారాయణ బాధ్యతలు చేపట్టారు. ఈయన గతంలో విధులు నిర్వహిస్తూ సోమశిల నార్త్ ఫీడర్ డైవర్షన్ సెక్షన్ బదిలీపై వెళ్లారు. సాధారణ బదిలీలో భాగంగా ఆయన తిరిగి మరల ఉదయగిరి డీఈఈగా బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు పనిచేస్తున్న డీఈఈ చంద్రమౌళి యధావిధిగా ఏఈగా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు.