కర్నూలు: విద్య వైద్య రంగాలలో ప్రతి ఒక్కరూ ముందుకు రాణించాలని ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ (ఏఐసీసీ) రాష్ట్ర కార్యదర్శి డా.మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు పేర్కొన్నారు. గురువారం గాంధీనగర్లో ఆయన తన స్వగృహంలో 2024-నీట్ ఎంట్రెన్స్ పరీక్షల్లో ఎంబీబీఎస్ సీట్లు సాధించిన పేద దళిత విద్యార్థులకు శాలువాలు కప్పి సత్కరించి అభినందించారు. ఎంబీబీఎస్ కోర్స్ కోసం రూ.50 వేలు అందించార.