NGL: కట్టంగూరు తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి ధరణి, ఆదాయ, కుల ధ్రువపత్రాల జారీ, తదితర అంశాలపై తహసీల్దార్, సిబ్బందితో సమీక్షించారు. తహసీల్దార్ కార్యాలయ పరిసరాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.
E.G: రాజమండ్రి రెవిన్యూ డివిజనల్ అధికారిగా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కృష్ణ నాయక్‌ను గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజనల్ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సభ్యుడు గొట్టిముక్కల అనంతరావు కలిశారు. ఈ సందర్భంగా అనంతరావు మాట్లాడుతూ.. డివ
ATP: 100 బీసీ హాస్టళ్లలో ఎస్ఆర్ శంకరన్ రిసోర్స్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. బీసీ హాస్టళ్లను తరుచూ విజిట్ చేయాలని జిల్లా అధికారులకు ఆదేశించారు. బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, బీసీ కులాల
KDP: కడప ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో గురువారం అఖిలపక్ష నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొప్పర్తి సేజ్‌కు కేటాయించిన ఏంఎస్ఏంఈని మంగళగిరికి తరలించద్దని డిమాండ్ చేస్తూ పార్టీలకు అతీతంగా వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. వేలా
VZM: కొత్తవలస మేజర్ పంచాయతీ EOగా విధులు నిర్వహిస్తున్న రత్నమాలికకు ఉత్తరాపల్లి పంచాయతీకి బదిలీ అయినట్లు గురువారం ఉత్తర్వులు అందాయి. ఈమె స్థానంలో సంకిలిలో విధులు నిర్వహిస్తున్న శైలజ వస్తున్నట్లు సమాచారం. అలాగే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్లు
కృష్ణ: ఇబ్రహీంపట్నం మండల ఎంపీడీవోగా ఇటీవల నూతనంగా నియమితులైన సునీత శర్మ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని వారి కార్యాలయంలో గురువారం కలిశారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ముందుగా ఎంపీడీఓకు శుభాకాం
NGL: తిరుమలగిరి మండలం రంగుండ్ల తండాలో BJP రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ ఆధ్వర్యంలో గురువారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర నాయకుడు కళ్యాణ్ మాట్లాడుతూ.. రంగుండ్ల తండాలో ప్రత్యేక క్యాంపు నిర్వహించి దాదాపు
TG: మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్‌కు ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. మూసీ ప్రక్షాళన చేయొద్దని తాము అనటం లేదని పేర్కొన్నారు. మూసీ కంపును కడగమని చెబుతున్నట్లు తెలిపారు. అందులో స్వచ్ఛమైన నీరు పారాలని నల్గొండ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కాగా, మ
మన్యం: ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాలకొండలో వెలసిన శ్రీ కోట దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ప్రారంభమైంది. అమ్మవారికి ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పట్టువస్త్రాలు సమర్పించి తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కోటదుర్గ నిజరూప ద
AKP: ప్రభుత్వం ఉచిత ఇసుకపై ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని సీపీఎం మండల కన్వీనర్ శ్రీరామ్ డిమాండ్ చేశారు. గురువారం అనకాపల్లిలో బిల్డింగ్ వర్కర్స్‌తో కలిసి గురువారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా