ప్రకాశం: చీరాల సంతబజారులో శ్రీవాసవి కన్యకపరమేశ్వరి అమ్మవారి అలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొలిరోజు 1,116 కలశాలతో భక్తులు పురవీధుల్లో నగరోత్సవం నిర్వహించారు. తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తామని ఆలయ కమిటీ ఆధ్యక్షులు గుంట
AP: తిరుమల బ్రహ్మోత్సవాలపై ఈవో శ్యామలరావు సమీక్ష నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దని చెప్పారు. 400 ఆర్టీ
MNCL: స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సదా సేవ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గురువారం మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటికి మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు సంగి సంతోష్ మాట్లాడుతూ .మానవాళి మనుగడకు, పర్యావరణ పరిరక్షణకు చె
HYD: కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద ఆడబిడ్డల పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని యాకుతుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ అన్నారు. గురువారం తలాబ్ కట్టలో లబ్ధిదారులకు మంజూరు అయిన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. మొత్తం 55 మందికి చెక్కు
W.G: భీమవరం శ్రీమావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానానికి దాతలు గురువారం 6 గ్రాముల బంగారాన్ని అందజేశారు. హైదరాబాద్‌కి చెందిన మన్నే శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు అమ్మవారికి బంగారాన్ని అందించారు. ఈ సందర్బంగా దాత కుటుంబ సభ్యులు ఆలయ అర్చకులు స్వామి వార
HYD: మంత్రి కొండా సురేఖపై బంజారాహిల్స్ పోలీస్టేషన్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ వెంకట్‌రెడ్డి, సీఐ రాఘవేందర్‌లకు కంప్లెంట్లు అందజేశారు. మంత్రి బుధవారం తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై అనుచిత వ్యాఖ్యలు చ
భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి ఎంఎస్ ధోనీ కోసమే అన్క్యాప్డ్ రూల్ తీసుకొచ్చారని పేర్కొన్నాడు. కాగా, తాజాగా బీసీసీఐ ప్రకటించిన రూల్స్‌లో అన్క్యాప్డ్ ప్లేయర్‌ను ప్రవ
KDP: సిద్దవటం మండలంలోని మాధవరం-1లోని శ్రీ మంగళ గౌరీ దేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకొని గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు అమ్మవారి మూల విరాటుకు పలు అభిషేకాలు నిర్వహించి పూలతో అలంకరించారు. మొదటి రోజు బాలా త్
JGL: బీర్పూర్ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా ఉన్న వంతెనను గురువారం జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వంతెన పరిస్థితిని స్థానిక నాయకులు దృష్టికి గతంలో తీసుకొచ్చారని వంతెన మరమ్మత్
కర్నూలు: కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను నిర్మించి నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు గాలి రవి రాజ్ డిమాండ్ చేశారు. గురువారం ఈ విషయంపై శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్