NZB: నాంపల్లి కోర్టులో న్యాయవాది కలీంపై దాడి చేసిన సంఘటనలోని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎల్లారెడ్డి న్యాయవాదులు డిమాండ్ చేశారు. కలీంపై దాడికి నిరసనగా ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్ట్ న్యాయవాదులు విధులు బహిష్కరించారు. గురువారం ఎల్లారెడ్డి బార్ అధ్యక్షుడు నవీద్ పర్వేజ్, గోపాలరావు, సతీష్, నామ శ్రీకాంత్, శ్రీనివాస్, పండరి, విధులు బహిష్కరించి నిరసన తెలిపారు.