ELR: గణపవరం మండలం కేశవరం గ్రామానికి చెందిన కొలపర్తి వేణు ఇటీవలే కాలుకి అపరేషన్ చేయించుకున్న నేపథ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ నిమిత్తం మంజూరైన రూ.10 లక్షల చెక్కును బాధితుని కుటుంబానికి ఉంగుటూరు MLA ధర్మరాజు గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కేశవరం గ్రామా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ వేగశ్న వెంకట శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.