నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు నివాళులు అర్పిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
మహానాడు(Mahanadu)లో చంద్రబాబు(Nara Chandrababu Naidu) మాట్లాడుతూ..ప్రజలతో అనుసంధానం కావాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోందన్నారు. జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను వధించి విజయం సాధించాలన్నారు.
పెళ్లి తర్వాత చాలా మంది దంపతులు హనీమూన్ కి మాల్దీవులకు వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. ది బెస్ట్ హనీమూన్ స్పాట్ అంటే మాల్దీవులు అని అందరూ అంటారు. మాల్దీవులు 'హనీమూన్ ప్యారడైజ్'గా పిలువబడే ఒక ద్వీప దేశం.
ఎకె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అశ్విన్ బాబు హీరోగా 'హిడింబ' సినిమా(Hidimbha Movie) రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ (trailer)ను సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్(Sai Dharam tej) రిలీజ్ చేశారు.
కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడినా మరికొన్ని జిల్లాల్లో మాత్రం ఎండ తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం 73 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.