ప్రఖ్యాత కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో శాకుంతలం సినిమా(Shaakuntalam Movie)కు 4 అవార్డులు వరించాయి. థియేటర్లో ఫెయిల్ అయిన ఈ మూవీకి ప్రశంసలు, అవార్డులు రావడంతో మేకర్స్ ఆనందం వ్యక్తం చేశారు.
తన జీవితంలో ఎప్పుడూ చూడని సుపరిపాలన వచ్చే ఐదేళ్లలో అందిస్తానని చంద్రబాబు(Chandrababu) అన్నారు. రాబోయే ఐదేళ్లు ఎవ్వరూ ఊహించని విధంగా పనులు చేసి రాష్ట్రాన్ని కాపాడుతానని, ఏపీని మళ్లీ ట్రాక్‌లోకి తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. రేపటి ను
పోలీసులు పార్లమెంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించుకుని ముందకు సాగేందుకు రెజ్లర్లు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో తోపులాట జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవు
అంబటి రాయుడు ఐపీఎల్ కు రిటైర్మెంట్(Ambati Rayudu Retirement) ప్రకటించాడు. ఈ ఐపీఎల్ కెరీర్ లో అంబటి రాయుడుకు ఇది చివరి మ్యాచ్.
నందమూరి తారక రామారావు మే 28న పుట్టారు. 2023 మే 28తో 100 సంవత్సరాలు పూర్తవుతుండటంతో తెలుగు ప్రజలు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పాత ఫోటోలు నెట్టింట వైర
'లెజెండ్ ఆఫ్ లెజెండ్స్'గా పేరుగాంచిన స్వర్గీయ నందమూరి తారకరామారావు(Nandamuri taraka Ramarao) 100వ జయంతి సందర్భంగా, VS11నుంచి ది రాగ్స్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల(Poster Release) చేసింది.
ఓ యువతి యూనివర్సిటీ క్లాసులకు అటెండ్ అయ్యే సమయంలో ఆమె వెంట తన పెంపుడు కుక్క(Dog) జస్టిన్ కూడా హాజరయ్యేది. తన యజమాని పట్ల అంకిత భావంతో ఆ శునకం పనిచేయడంతో యూనివర్సిటీ వారు ఆ కుక్కకు కూడా డిప్లొమా డిగ్రీ పట్టాను అందజేశారు.
బాలిక 800 గ్రాములున్న మగ శిశువుకు జన్మనిచ్చింది. నెలలు నిండకుండానే ప్రసవం కావడంతో బిడ్డ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఓ భర్త తన భార్యను చికెన్ వండమన్నాడు. అయితే ఆమె వండనని చెప్పటంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు నివాళులు అర్పిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.