దేశంలో రూ.2వేల నోటు ను నిషేధిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో.. ఆ నోటీను బ్యాంకులో ఉపసంహరించుకుంటున్నారు. గతవారం ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, సజావుగా సాగుతుందని తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లకు.. ఒకరితో కొన్నాళ్లు షికారు చేసి.. ఇంకొన్నాళ్లు ఇంకొకరితో తిరిగి.. ఆ తర్వాత వేరొకరిని పట్టుకోవడం.. బ్రేకప్‌ల మీద బ్రేకప్ చెప్పడం.. బాగా అలవాటైన పనే. ఈ విషయంలో బోల్డ్ బ్యూటీ మలైకా అరోరా ఖాన్ ఎప్పటి కప్పుడు హాట్ ట
బళ్లారి నుంచి ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మైసూరు సందర్శనకు వెళ్తున్నారు. వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని ఓ ప్రైవేటు బస్సు ఢీకొంది. 10 మంది సంఘటనా స్థలంలోనే దుర్మరణం(10 Died) చెందారు.
చిత్రం, జయం, నువ్వు నేను వంటి లవ్ స్టోరీస్‌తో యూత్‌ను ఓ ఊపు ఊపేసని డైరెక్టర్ తేజ.. ప్రస్తుతం రేసులో వెనకబడిపోయాడు. స్టార్ హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్ ఉన్నా.. వాళ్ల దగ్గరికి వెళ్లను అంటాడు తేజ. అసలు తేజ ఏం మాట్లాడినా కుండ బద్దలు కొట్టినట్టు ఉంట
త్రిష.. ఏ మాయ చేసిందో, ఏ మంత్రం వేసిందో తెలియదు గానీ.. బడా బడా హీరోలంతా ఆమె వెంటే పడుతున్నారు. అసలు నాలుగు పదుల వయసులోను పాతికేళ్ల హీరోయిన్ల త్రిష ఎలా కనిపిస్తోంది? అనేదే మిగతా హీరోయిన్లకు అంతు పట్టడం లేదు. అమ్మడి గ్లామర్ చూస్తే.. ఎవ్వరైనా ఫిదా
సునిశిత్(Sunishith) మాటలు విన్న తారక్ ఫ్యాన్స్(NTR Fans) అతనిని వెతికి మరీ పట్టుకుని కాస్త డిఫరెంట్‌గా పనిష్మెంట్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ చిత్ర పటానికి సునిశిత్‌తో హారతి ఇప్పించి క్షమాపణలు చెప్పించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియ
నాలుగేళ్లుగా జీసీసీ చేస్తున్న కృషి వల్ల అరకు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు పండించే కాఫీ, మిరియాలకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ లభించడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఈ నేపథ్యంలో రైతులకు జీసీసీ(GCC) సేంద్రియ ధ్రువ పత్రాలను అందించనుంది.
ప్రముఖ క్యాబ్ సర్వీస్ ఓలా గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈరోజుల్లో దేశంలోని అన్ని నగరాల్లో ఓలా సర్వీసులు ఉన్నాయి. చాలా మంది క్యాబ్ లలో ప్రయాణించాలంటే ఓలానే ఎంచుకుంటారు. కాగా, ఓలా తాజాగా సరికొత్త సర్వీసును అందించడానికి రెడీ అయ్యింది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అగ్నీవీర్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎంపికైనవారికి నవంబర్ నెల నుంచి శిక్షణ ఉంటుంది. వీరికి మొదటి ఏడాదిలో ప్రతి నెలా రూ.30 వేలు, రెండో ఏడాదిలో రూ.33 వేలు, మూడో ఏడాదిలో రూ.35,500, నాలుగో ఏడాదిలో రూ.40 వేలు వేతనంగా
విల్ హెల్మినా లాంకాస్టర్(Will Helmina Lancaster) మృతదేహం నాలుగేళ్లు అయినా ఛిద్రమవ్వకుండా ఉంది. క్యాథలిక్ రికార్డుల ప్రకారం ఇలాంటి ఘటనలు 100 వరకూ జరిగినట్లు సమాచారం. అయితే సిస్టర్ లాంకాస్టర్ మొదటి ఆఫ్రికన్ అమెరికన్ నన్ కావడంతో ఆ ఘటన దైవ కృపగా భావించి క్యాథల