SKLM: పిల్లలపై లైంగిక వేధింపులు జరుగకుండా వారిని జాగ్రత్తగా చూసుకోవాలని DM&HO డా.టి.వి.బాలమురళి కృష్ణ తెలిపారు. గురువారం శ్రీకాకుళంలోని DM&HO కార్యాలయంలో పిల్లలపై లైంగిక వేదింపులు ఏ విధంగా నివారించాలి అనే అంశంపై ఒక్క రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పిల్లలపై లైంగిక దాడులు జరగకుండా చూసుకోవడం మనందరి భాద్యతన్నారు.