TG: MLC సీటు ఇవ్వడానికి కాంగ్రెస్ సానుకూలంగా ఉందని సీపీఐ నేత నారాయణ అన్నారు. కాంగ్రెస్ నాయకత్వానికి తమ అభిప్రాయన్ని వివరించామని తెలిపారు. ట్రంప్ విధానాలు ప్రపంచానికి ప్రమాదకరంగా మారాయని మండిపడ్డారు. ట్రంప్ విధానాలను ప్రధాని మోదీ వ్యతిరేకించాలని కోరారు. మరోవైపు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని సీపీఐ బృందం కలిసిన విషయం తెలిసిందే.