MNCL: బెల్లంపల్లి మండలంలోని పెర్కపల్లి గ్రామానికి చెందిన సింగతి ఉపేందర్‌కి స్వాతంత్య్రానికి ముందు ఆంగ్లంలో రాసిన భారతీయ నాటకాల మీద పరిశోధన చేసినందుకు గానూ ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్‌ను గురువారం ప్రకటించింది. ఈ సందర్భంగా ఉపేందర్ డాక్టరేట్ అందుకోవడం పట్ల అతని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది.