కృష్ణా: సంస్కృతి, చారిత్రక సంపద పరిరక్షణలో మ్యూజియాల పాత్ర విశిష్టమైందని కలెక్టర్ లక్ష్మిశ అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్బంగా కొండపల్లి కోటలోని మ్యూజియాన్ని ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు మ్యూజియాలను సవదినియోగం చేసుకోవాలని సూచించారు.