NRPT: మాగనూరులో లక్ష్మీనరసింహస్వామి దేవాలయం దగ్గర ఆదివారం వెంకటేశ్ అనే రైతుకు చెందిన గేదెపై ఈదురు గాలులకు చెట్టు కూలడంతో అక్కడేవున్న గేదే మృతిచెందింది. దాని విలువ సుమారు రూ.60 వేల వరకు ఉంటుందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.