SKLM: జిల్లా ఎస్పీ శ్రీ కె.వి మహేశ్వరరెడ్డి ఆదేశాలతో ఆదివారం ఆమదాలవలస పోలీసు స్టేషనులో రౌడీ షీటర్లలకు సీఐ సత్యనారాయణ కౌన్సిలింగ్ నిర్వహింఛారు. ఆయన మాట్లాడుతూ.. రౌడీ షీటర్లు నేరాలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, ఘర్షణలుకు దూరంగా ఉండాలన్నారు. సత్ప్రవర్తనతో నడుచుకోవాలి, ఎటువంటి అసాంఘిక కార్యక్రామాలలో పాల్గొనకూడదు అన్నారు.