NTR: నందిగామలో రేపు జరగాల్సిన మినీ మహానాడు కార్యక్రమం మంగళవారానికి వాయిదా వేసినట్లు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పార్టీ కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం జరిగే ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ నెట్టే రఘురామ్ పాల్గొంటారని వారు పేర్కొన్నారు.