SDPT: షీటీమ్, భరోసా స్నేహిత సిబ్బందితో మహిళల పిల్లల రక్షణ గురించి తీసుకుంటున్న చర్యల గురించి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ డాక్టర్ బీ. అనురాధ సమీక్ష సమావేశం నిర్వహించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.పిల్లల, మహిళల రక్షణకు మేమున్నామని పూర్తి నమ్మకం, భరోసా కల్పించాలన్నారు.