AP: కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్ర సామాజిక, ఆర్థిక, అభివృద్ధి ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రితో చర్చించానని సీఎం వెల్లడించారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై చర్చలు సఫలమయ్యాయని తెలిపారు.
Tags :