AP: మూడేళ్లలో రాజధాని అమరావతిని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. రాజధానికి ప్రజల డబ్బు ఖర్చు చేయమని.. వివిధ రుణాల ద్వారా నిధులు సేకరిస్తామని తెలిపారు. రాజధాని భూమి విలువలతో రుణం తీర్చేస్తామని చెప్పారు. రాజధానిపై ప్రతిపక్షాలు చర్చిస్తామనడం హాస్యాస్పదమన్నారు.