VSP: డీసీపీ శ్రీరామచంద్రరావు గాజువాకలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారిని గురువారం దర్శించుకొన్నారు. ఆయనకు ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. కారుమూరు మహేష్ ఆహ్వానించడంతో అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ మధు, బొగ్గారపు వెంకటేష్, జిల్లెల్లమూడి నారాయణరావు, బొడ్డు కృష్ణారావు పాల్గొన్నారు.