JN: స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వేణు దాబా వద్ద సాంకేతిక లోపం వల్ల ఎలక్ట్రిక్ బస్సు నిలిచిపోయింది. హన్మకొండ నుంచి ఉప్పల్ వెళ్తున్న ఈ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో కొంతమంది ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకుని వెళ్లారు. మిగిలిన వారికి ఇబ్బందులు తప్పలెదు.