ప్రముఖ బాలీవుడ్(Bollywood) నటుడు నితీష్ పాండే(Nitesh Pandey) గుండెపోటు(Heart Attack)తో మృతిచెందారు. ముంబైలోని ఇగత్పురిలో ఆయన మరణించినట్లు నిర్మాత సిద్ధార్థ్ తెలిపారు.
ఇండియాలో టెక్నో కామన్ 20(Tecno Camon 20) సిరీస్ అధికారిక లాంచ్ తేదీని ఆ సంస్థ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఫోటోగ్రఫీ-ఫోకస్డ్ స్మార్ట్ఫోన్లు మే 27న దేశంలో లాంచ్ కానున్నట్లు తెలిపాయి.
హైదరాబాద్ లో కోహినూర్ గ్రూప్ పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. రియల్ ఎస్టేట్ కంపెనీల(Hyderabad Real Estate company)పై ఏకకాలంలో 30 చోట్ల ఐటీ సోదాలు(IT Raids) జరుగుతున్నాయి.
నటి వైభవీ ఉపాధ్యాయ(Vaibhavi Upadhyaya) హిమాచల్ ప్రదేశ్లోని తనకు కాబోయే భర్తతో కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం(Car Accident) జరిగింది. రోడ్డు మలుపు తిప్పుతున్న సమయంలో కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఆమె మృతిచెందింది.
అవినాష్ రెడ్డి(avinash Reddy)ని అరెస్ట్ చేస్తే వైసీపీకి తీరని నష్టం వాటిల్లుతుందని, 25 వరకూ అరెస్టు కాకుండా చూసుకోవాలనే సీఎం నాటకాలు ఆడిస్తున్నట్లు బీటెక్ రవి ఆరోపించారు.
ఉన్ని ముకుందన్ ఈమధ్యనే మలికప్పురం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైనే కలెక్షన్లు రాబట్టింది. 2017లో ఉన్ని ముకుందన్ (Unni Mukundan)పై ఓ మహిళ లైంగిక వేధింపుల కేసు వేసింది.
ఉస్తాద్ సినిమా(Ustaad Movie)కు ఫణిదీప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ఒక ఇన్స్పిరేషనల్, క్యూట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. ఇందులో కావ్య కళ్యాణ్ రామ్(Kavya kalyan Ram) హీరోయిన్ గా చేస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి లిరికల్ సాంగ్ ను మేకర్స్ తో కలిసి హీరోయిన్ అనుష్క(