CTR: పదో తరగతి విద్యార్థుల పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు వెబ్సైట్లో ఉంచారని డీఈఓ వరలక్ష్మి తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. వాట్సాప్ మనమిత్ర నంబర్ 95523 00009లో కూడా హాల్ టికెట్లు పొందే వెసులుబాటు కల్పించారన్నారు. అలాగే www.bse.ap.gov.in వెబ్సైట్లో చేసుకోవచ్చని తెలిపారు.