PDPL: పాలకుర్తి మండలం ఈశాల తక్కళ్లపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో ప్రమాదవశాత్తు, చెలరేగిన మంటలను గురువారం అటవీ శాఖ అధికారులుతో పాటు అల్ట్రాటేక్ సిమెంటు కంపనీ ఫైర్ అధికారులు స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. వేసవిలో చెట్లు ఆకురాలే సమయం కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఎవరు కూడా అడవిని కాల్చరాదని, అటవీశాఖ అధికారి మేఘరాజు తెలిపారు.