HYD: OU న్యాక్ గుర్తింపు ప్రక్రియకు అధ్యాపకులను సన్నద్ధం చేసేందుకు 3 రోజులుగా నిర్వహిస్తున్న ‘న్యాక్ అక్రిడిటేషన్, అవుట్‌కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ త్రూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ డిజిటల్ లెర్నింగ్’ వర్క్‌షాప్ బుధవారంతో ముగిసింది. ఈ వర్క్‌షాప్ ముగింపు కార్యక్రమాన్ని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించారు.