»The Meme Famous Team Made Noise With The Success Talk Gallery
Mem Famous Movie: సక్సెస్ టాక్ తో సందడి చేసిన ‘మేమ్ ఫేమస్’ టీమ్..గ్యాలరీ
షార్ట్ ఫిలిమ్స్ తీసి ఫేమస్ అయిన సుమంత్ ప్రభాస్ 'మేమ్ ఫేమస్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరోగా, దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ చాయ్ బిస్కెట్ నిర్మాణంలో తెరకెక్కింది. 30 మందికి పైగా నూతన నటీనటులు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. మే 26న రిలీజ్ అయిన ఈ సినిమా సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా 'మేమ్ ఫేమస్' టీమ్ సందడి చేసింది.