PPM: ఈ నెల 5న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలకొండ, భామిని మండలం ఏపి ఆదర్శ పాఠశాలలో జరిగే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వస్తున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఎస్.వి మాధవరెడ్డి బుధవారం సాయంత్రం బందోబస్తు విధులపై దిశా నిర్దేశం చేశారు. హెలిప్యాడ్ దిగినప్పుడు కాన్వాయ్ వచ్చినపుడు బందోబస్తు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.