శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; శరదృతువు, కార్తికమాసం, బహుళపక్షం పాడ్యమి: రా. 1-09 తదుపరి విదియ కృత్తిక: రా. 9-17 తదుపరి రోహిణి వర్జ్యం: ఉ. 9-58 నుంచి 11-28 వరకు అమృత ఘడియలు: రా. 7-01 నుంచి 8-32 వరకు దుర్ముహూర్తం: ఉ. 6-09 నుంచి 7-38 వరకు రాహుకాలం: ఉ. 9-00 నుంచి 10-30 వరకు సూర్యోదయం: ఉ. 6.09; సూర్యాస్తమయం: సా.5.21 వృశ్చిక సంక్రమణం సా. 6.59