280 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈ గంజాయిని సీజ్ చేశారు. స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆర్జీవీ శారీ హీరోయిన్ ఆరాధ్య దేవీ అసలు పేరు శ్రీలక్ష్మీ సతీష్. శ్రీలక్ష్మీ సతీష్ చీరకట్టులో మత్తెక్కిస్తుంది. సినిమాకోసం తాను చాలా కష్టపడుతుంది. దానిలో భాగంగానే హాట్ ఫోటోలతో అలరిస్తుంది. ప్రస్తుతం తన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ అవుతున్నాయ
నోకియా బ్రాండ్ మూడు కొత్త ఫీచర్ ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 25 ఏళ్ల తర్వాత 3210 మోడల్‌ను మళ్లీ ప్రవేశపెట్టింది. వీటితో పాటు నోకియా 235 4జీ, నోకియా 220 4జీ పేరుతో మరో రెండు ఫోన్లను తీసుకొచ్చింది.
సిబ్బందిమీద కోపంతో ఓ వ్యక్తి విమానంలో బాంబు ఉందని బెదిరింపులకు పాల్పడ్డాడు. అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పఠాన్ కోట్ జిల్లాలో ఉన్న భారత వాయుసేన కీలక స్థావరం దగ్గర ఇద్దరు ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో సంచరిస్తున్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. దీంతో అక్కడ హైఅలర్ట్ ప్రకటించారు.
ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. గేమ్ చేంజర్ లేట్ అయిన పర్లేదు కానీ, బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా చేయబోయే విధ్వంసం మామూలుగా ఉండదని అంటున్నారు. దానికి కారణం ఇండియన్ 2 ట్రైలర్ అనే చెప్పాలి.
లైగర్ ఫ్లాప్ తర్వాత పూరి జగన్నాథ్ ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో చేస్తున్న సీక్వెల్ సినిమా డబుల్ ఇస్మార్ట్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా నుంచి మేకర్స్ సాలిడ్ అప్టేడ్ ఇచ్చారు. మరో 50 రోజుల్లో మాస్ జాతర మొదలు కానుందని అన్నారు.
రోడ్లు సరిగా మెయింటైన్ చేయలేనప్పుడు టోల్ వసుళ్లు చేయకండి అని కేంద్ర రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. టోల్ ప్లాజాల వద్ద బారులు తీరిన వాహనాలు ఉండడం అంత మంచిది కాదని నితిన్ గడ్కరీ వెల్లడించారు.
ఏపీ వాలంటీర్ల వ్యవస్థను సీఎం చంద్రబాబు కొనసాగిస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకుంటే ఈ నెల పింఛన్ల పంపిణీని సచివాలయ ఉద్యోగులతో ఇస్తున్నారు. దీంతో వాలంటీర్ల వ్యవస్థ ఇక ఉండదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఏపీ మంత్రి
కామాఖ్యాదేవి ఆలయం ఈరోజు తెరిచారు. అంబుబూచీ జాతర సందర్భంగా నాలుగు రోజుల పాటు అమ్మవారి ఆలయాన్ని మూసివేశారు. ఈ రోజు ఉదయం ఆలయం తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.