చారిత్రాత్మక రీతిలో టీ20 వరల్డ్ కప్ 2024లో సెమీ ఫైనల్ చేరిన ఆఫ్ఘనిస్థాన్ అసలు సిసలైన పోరులో చేతులెత్తేసింది. ఆ జట్టు బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
భారత బౌలర్లు బాల్ ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. బాల్ రివర్స్ స్వింగ్ వేసిన మాట వాస్తవమే అని, వాతావరణ పరిస్థితులను బట్టి బాల్ రివర్స్ స్వింగ్ అవుతుందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓమ్నీ వ్యాన్ నడిపారు. గతేడాది ఆపరేషన్ అయిన ఆయన ప్రస్తుతం కర్ర సాయం లేకుండా నడుస్తున్నారు. ఈ క్రమంలో మ్యానువల్ కారు నడపాలని డాక్టర్లు కేసీఆర్‌కు సూచించారు. దీంతో కేసీఆర్ ఓమ్నీ వాహనాన్ని నడిపారు.
అమెరికాలో తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. 2016 లో 3.3 లక్షలుగా ఉన్న తెలుగు జనాభా గత ఎనిమిదేళ్లలో ఏకంగా నాలుగు రెట్లు పెరిగింది. 2024 నాటికి అమెరికాలో తెలుగు మాట్లేడేవారి సంఖ్య 12.3 లక్షలకు చేరుకుంది. అమెరికాకు చెందిన స్టాటస్ట
ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో చూశాము. ఓటింగ్ పరిస్థితి 16 శాతానికి తగ్గింది. బీజేపీకి సపోర్ట్ చేశారు కాబట్టే 8 సీట్లు తెచ్చుకుందని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చిన రుణమాఫీ చేయబోతున్నామని సీఎం రేవ
1975 జూన్ 25న దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎమర్జెన్సీపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఉభయసభలను ఉద్దేశించి పార్లమెంట్లో మాట్లాడారు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం ఈ రోజు విడుదలైంది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ సంపాదించుకుంది. అయితే ఈ సినిమాలో ఉన్న వెహికల్ బుజ్జి హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్
రీల్స్ చేస్తుండగా పిడుగు పడిన దృష్యం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. కొంచెంలో రీల్స్ చేస్తున్న అమ్మాయి తప్పించుకుంది. ఫోన్లో రికార్డు అయిన ఈ సంఘటన నెటిజన్లను ఆకర్షిస్తుంది.
పాన్ ఇండియా ప్రభాస్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా కల్కి 2898 ఏడీ. ఎన్నో అంచనాలతో ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రముఖ నటులు నటించడంతో ఈ
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆఫీస్‌లో సీఐ హడావిడీ చేసిన విషయం తెలిసిందే. ఆయన చేసిన పనికి ఉన్నతాధికారులు సదరు సీఐని ట్రాన్స్ఫర్ చేశారు.