ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను శుక్రవారం మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కలిశారు.
పదేళ్లకు పైగా దక్షిణాదిన హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మ కాజల్. పెళ్లి తర్వాత, తల్లి అయిన తర్వాత.. ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలను ఎంచుకుంటోంది. రీసెంట్ గా ఆమె సత్య భామ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఇఫ్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతు
టీ 20 వరల్డ్ కప్లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. సెమీస్ పోరులో ఇంగ్లండ్ జట్టును చిత్తు చేసిన రోహిత్ సేన ఫైనల్ చేరింది. సౌతాఫ్రికా జట్టుతో తుదిపోరులో తలపడనుంది. ఇంతకీ సెమీస్ ఫైట్లో భారత విజయానికి ఎవరు దోహదపడ్డారు? ఇంగ్లండ్ జట్టు దార
వర్షం పడే సమయంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా అవుతాయి. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. కారణాలేంటి? వాటి నుంచి ఎలా జాగ్రత్త పడాలో ప్రతీ వాహనదారుడు తెలుసుకోవాలి.
పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న ఎమర్జెన్సీ గురించి ప్రసంగించారు. అయితే ఆమె ప్రసంగం చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తాజాగా స్పందించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు కొండగట్టును సందర్శించిననున్నారు. వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న పవన్ తొలిసారిగా అధికారిక హోదాలో హనుమాన్ సన్నిధిలో ప్రత్యేకపూజలు నిర్వహించనున్నారు. ఉదయం హైదరాబాద్లోని ఆయన నివాసం నుంచి బయలు దేరి ఆలయానికి
సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ లు జరగడం చాలా సహజం. మల్టీ స్టారర్ మూవీల్లో ఇద్దరు హీరోలు నటించినా ఆ హీరో పాత్ర తక్కువ ఉందని.. ఈ హీరోకి ఎక్కువ రోల్ ఇచ్చారు అనే కామెంట్స్ వినపడుతూ ఉంటాయి. అయితే.. కల్కి మూవీలో.. గెస్ట్ రోల్స్ చేసిన రెండు పాత్రల గురించి ప
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయనుంది. చంద్రబాబు ఈరోజు మధ్యాహ్నం పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసి వివరాలను వెల్లడించనున్నారు.
ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి విడుదలైన అన్ని థియేటర్లో పాజిటీవ్ టాక్ తెచ్చుకొంది. అందులో చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. అయితే సినిమా చూసిన వారికి కూడా కృష్ణుడి పాత్రను ఎవరు చేశారో అర్థం కాలేదు. దీనిపై నెట్టింట్లో క్యూరియాసిటీ పెరిగింద
మాల్దీవులు అధ్యక్షుడు ముయిజ్జుపై చేతబడి చేశారనే ఆరోపణలతో ఇద్దరు మంత్రులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ దేశంలో పర్యావరణ శాఖలో సహాయమంత్రిగా నిధులు నిర్వహిస్తున్న షమ్నాజ్ సలీం ఆమె మాజీ భర్త మంత్రి ఆదం రమీజ్ను పోలీసులు అరెస్టు చేశారు.