ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు విమానాశ్రయంలోని టెర్మినల్-1 పైకప్పులో కొంత భాగం ఉదయం కుప్పకూలింది. కొన్ని ట్యాక్సీలు, కార్లుపై పడటంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ రోజు(2024 June 28th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
ప్రేక్షకులు ఎంతో ఎదురుచూసిన కల్కి సినిమా ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ విడుదలైన కాసేపటికే.. హిట్ టాక్ తెచ్చుకుంది. హిట్ మాత్రమే కాదు.. ప్రస్తుతం ఈ సినిమా రికార్డుల మోత మోగిస్తోంది.
రోగనిరోధక శక్తి నుండి చర్మ ఆరోగ్యం వరకు, నారింజ సహాయపడుతుంది. ఆరెంజ్ తొక్కలో కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మీ ఆహారంలో నారింజ తొక్కలను చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని అధ్యయనం చెబుతోంది.
సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. విటమిన్లు , ఇతర యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల కళ్ల చుట్టూ ఉన్న చర్మాన్ని కాపాడుకోవచ్చు.
పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో నిస్సందేహం ఏమీ లేదు. కానీ... కొన్ని సందర్భాల్లో కొందరు.. కొన్ని రకాల పండ్లు తినకుండా ఉండటమే మంచిది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఈనాడు గ్రూప్ ఛైర్మెన్ దివంగత రామోజీ రావు సంస్మరణ సభను విజవాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడు. ఆయన విగ్రహాన్ని నూతన రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ కేసును నాంపల్లి కోర్టు విచారించింది. నిందుతుల తరఫు న్యాయవాది, ప్రభుత్వం తరఫు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు తీర్పు రేపటికి వాయిది వేసింది.
హీర్ అచ్రా ప్రముఖ నటి, మోడల్. గుజరాతీ చిత్రాలు 'సూర్యాన్ష్', 'పటేల్ Vs పాట్రిక్' లతో ప్రజాదరణ పొందింది. ఆమె FBB ఫెమినా మిస్ గుజరాత్ 2018 పోటీలో ఫైనలిస్ట్‌లలో స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో పలు సినిమాలు చేస్తుంది.
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. జులై 12న అతని వివాహం రాధిక మర్చంట్‌తో అంగరంగ వైభవంగా జరగనుంది. అయితే ప్రస్తుతం వీరి పెళ్లి కార్డు నెట్టింట వైరల్ అవుతోంది.