»The Accused In The Phone Tapping Case Will Be Brought To Court
Phone tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు చుక్కెదురు
తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ కేసును నాంపల్లి కోర్టు విచారించింది. నిందుతుల తరఫు న్యాయవాది, ప్రభుత్వం తరఫు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు తీర్పు రేపటికి వాయిది వేసింది.
The accused in the phone tapping case will be brought to court
Phone tapping: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో నిందితులను విచారించారు. ప్రధాన నిందితులుగా ఉన్న భుజంగరావు, ప్రణీత్ రావు, తిరుపతన్నలు నేడు నాంపల్లి కోర్టులో హాజరురిచారు. ఈ కేసులో కస్టడీలో ఉన్న వీరికి కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కావాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే వారి బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. దీనిపై నిందుతుల తరఫు న్యాయవాది, ప్రభుత్వం తరఫు న్యాయవాదుల వాదనలు వినిపించారు. అలాగే పోలీసుల వాదనలకు కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది. మొత్తం వాదనలు అయిన తరువాత తీర్పురు రేపటికి వాయిదా వేసింది. నిబంధన మేరకు 90 రోజుల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేశామని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీనిపై ఇంకా విచారణ జరుగుతుందని అధికారులు తెలిపారు.