KNR: హుజరాబాద్‌కు చెందిన డాక్టర్ నాగుల సత్యం గౌడ్‌కు ఇంటర్నేషనల్ యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు లభించింది. సామాజిక సేవలు, ఆధ్యాత్మిక సేవలు, రచనలు, వ్యక్తిత్వ వికాస నిపుణత, అంతర్జాతీయ స్థాయి వరల్డ్ రికార్డ్ అవార్డు గ్రహీతగా గుర్తింపు పొందిన ఆయన సేవలను అంతర్జాతీయ భారత్ వరల్డ్ రికార్డ్, పలు సంస్థల వ్యవస్థాపకులు కదరి వెంకటరమణ రావు గుర్తించారు.