నెల్లూరు నగరంలో ఆరవ డివిజన్లోని పప్పులు వీధిలో, ముక్కాల ద్వారకానాద్ మిత్ర మండలి ఆధ్వర్యంలో పేదలకు సంక్రాంతి కానుక సేవా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొని, పేద ప్రజలకు సంక్రాంతి కానుకగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.