WGL: జూనియర్ NTR ఫ్యాన్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ను రూపొందించారు. ఈ క్యాలెండర్ను సోమవారం ఖిలా వరంగల్ మండల కేంద్రంలో యూత్ సభ్యులు ఆవిష్కరించారు. అనంతరం ఈ క్యాలెండర్లను అభిమానులకు అందజేసారు. స్టేట్ కన్వినర్ పంజా రాంబాబు, వరంగల్ జిల్లా కమిటీ మెంబర్స్, అభిమానులు పాల్గొన్నారు.