NRPT: రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమించింది. నారాయణపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా మరికల్ మండలానికి చెందిన ప్రశాంత్ కుమార్ రెడ్డి సోమవారం జిల్లా కేంద్రంలో నియమితులు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, పేట కోడంగల్ నేతలు కుంభం శివకుమార్ రెడ్డి, తిరుపతి రెడ్డి మరియు ఇతరులు హాజరుకానున్నారు.