VZM: స్వామి వివేకానంద జయంతి సందర్బంగా అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అయ్యన్నపేటలో వివిధ రంగాలలో కృషి చేసిన వారికి సన్మానించారు. దీనిలో భాగంగా సామాజిక సేవల రంగంలో కృషి చేసిన త్యాడ ప్రసాద్ పట్నాయక్, జాతీయస్థాయిలో త్వైకోండాలో గోల్డ్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ BSN మూర్తికి మాజీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డా DVG శంకర్రావు చేతుల మీదుగా సన్మానం చేశారు.