NZB: బడుగు బలహీన వర్గాలకు దైవం అంబేద్కర్ అని మాజీ ఎమ్మెల్యే సురేందర్ అన్నారు. ఎల్లారెడ్డి మండలం సాతోలీలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయన రచించిన రాజ్యాంగం ప్రకారమే రిజర్వేషన్లు అన్ని వర్గాలకు అందుతున్నాయని తెలిపారు. రిజర్వేషన్లు మూలంగా అట్టడుగు వర్గాలకు ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు.