KMR: నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. సంక్షేమ ఫలాలు ప్రారంభించి పేదల ఇళ్లలో వెలుగులు నింపుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి మండల నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు.