KMM: రఘునాథపాలెం మండలం మంచుకొండ గ్రామంలో జరుగుతున్న ఎత్తిపోతల పథకం పైపులైన్ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్ దత్, కాంగ్రెస్ నాయకులు సాదు రమేష్ రెడ్డి పాల్గొన్నారు.