పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతితో సినిమా చేస్తాడని తెలిసినప్పుడు.. ప్రభాస్ ఫ్యాన్స్ వద్దని అన్నారు. కానీ ఇప్పుడు రాజాసాబ్ అప్టేట్ కోసం ఎదురు చూస్తున్నారు. లేటెస్ట్గా మారుతి, తమన్ సాలిడ్ అప్టేట్ ఇచ్చారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఏం అరవింద్ కేజ్రీవాల్‌కు మళ్లీ చుక్కెదురైంది. ఈ కేసులో సూప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సైతం ఉపసంహరించుకుంది. అలాగే సీబీఐ అరెస్టు చేయడానికి అనుమతి ఇచ్చింది.
మాస్ మహారాజా రవితేజ ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమా రిలీజ్ టార్గెట్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఎక్కడ చూసిన కల్కి గురించే చర్చ జరుగుతోంది. ఇప్పటికే థియేటర్ల దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ మొదలైంది. మరోవైపు మేకర్స్ పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా.. లేటెస్ట్గా కల్కి థీమ సాంగ్ అంచనాలను అమాంతం పెంచేసింది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటన ఫిక్స్ అయింది. ఈ నెల 29 కొండగట్టు అంజన్నను దర్శించుకోనున్నారు. ఆ తరువాత పిఠాపురంలో పర్యటించనున్నారు.
లోక్‌సభ స్పీకర్‌గా మరోసారి ఓం బిర్లా ఎన్నికయ్యారు. 18వ లోక్‌సభ స్పీకర్ కోసం జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి అయిన ఓం బిర్లా విజయం సాధించారు.
అయోధ్యలో రూ.650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ నిర్మాణానికి టాటా సన్స్ చేసిన ప్రతిపాదనకు యూపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన నిర్వహించిన ఆ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ నిర్మాణానికి ఆమోదించా
మనదేశంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైనది. అయితే భారతీయులు పెళ్లికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో జెఫెరీస్ అనే ఒక క్యాపిటల్ మార్కెట్ సంస్థ ఓ అధ్యయనం చేసింది. విద్య కంటే పెళ్లికే ఎక్కువ ఖర్చు చేస్తున్నారని తెలిపింది.
ఈ రోజు(2024 June 26th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
ఖాళీ కడుపుతో ఉదయాన్నే ఎండు ద్రాక్ష నానబెట్టి ఆ నీటిని తాగడం చాలా మంచిది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.