మీరు రాత్రి పూట డ్యూటీలు ఎక్కువగా చేస్తున్నారా..? అలా ఎక్కువ కాలం నైట్ షిప్ట్స్ చేయడం వల్ల మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో మీకు తెలుసా?నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి చాలా తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది అవంతిక వందనపు. తెలుగు సినిమాల్లో నటించిన ఈమె ఇప్పుడు హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది. అయితే హాలీవుడ్ మ్యాగజైన్లో కనిపించింది. ప్రస్తుతం
పిల్లలు పరీక్షల్లో తక్కువ మార్కులు రావడం సహజమే. అటువంటి సందర్భాలలో గ్రహీత కూడా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అలాగే పిల్లలకు సరైన ప్రోత్సాహకాలు అందించాలి. దీనికోసం కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.
ఖర్జూరాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రుచిగా ఉండటమే కాదు.. శరీరానికి బలాన్ని కూడా ఇస్తుంది. రోజుకి రెండు ఖర్జూర పలుకులు తినడం వలన ఎన్నో లాభాలున్నాయి.
ఎంత చిన్న సినిమా అయిన సరే, కనీసం రెండు వారాల గ్యాప్‌తో ఓటిటిలోకి వస్తున్నాయి. పెద్ద సినిమాలైతే రిజల్ట్‌ను బట్టి నెల రోజులకు అటు ఇటుగా డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నాయి. కానీ రిలీజ్ అయిన వారానికే కృష్ణమ్మ ఓటిటిలోకి రావడం విశేషం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడి సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే.. తాజాగా ఈ సినిమాలో ఒక్కటే పాట ఉందనే న్యూస్ వైరల్‌గా మారింది.
ఒక్క నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మూవీ లవర్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. దేవర సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోంది. అయితే.. నిన్న మొన్నటి వరకు యాక్షన్ సీక్వెన్స్ చేసిన దేవర.. ఇప్పుడు రొమాంటిక్ టచ్‌కు రెడీ అవ
గత కొంత కాలంగా మంచు విష్ణు మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో 'భక్త కన్నప్ప' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా భారీ స్టార్ క్యాస్టింగ్‌తో రాబోతోంది.
ప్రస్తుతం బుట్టబొమ్మ పూజా హెగ్డే పరిస్థితి గొప్పగా చెప్పుకునేంతగా లేదు. రష్మిక లాంటి హీరోయిన్ పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోతుంటే, పూజా చేతిలో మాత్రం ఒక్క సినిమా కూడా లేదు. కానీ లేటెస్ట్ ఒక బంపర్ ఆఫర్ అమ్మడి తలుపు తట్టినట్టుగా తెలుస్తోంది.
కెజియఫ్, సలార్ సినిమాలు ఒక ఎత్తైతే.. ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ చేయబోయే సినిమా మరో ఎత్తు అనేలా ఉండబోతోంది. అసలు కెజియఫ్, సలార్ కలిపితే ఎలా ఉంటుందో.. ఎన్టీఆర్ 31 అలా ఉండే ఛాన్స్ ఉంది. అందుకే పవర్ ఫుల్ టైటిల్స్ వినిపిస్తున్నాయి.