పూల్ మఖానా ఆరోగ్యానికి మేలు చేసే గొప్ప స్నాక్. మఖానాలో సోడియం పుష్కలంగా ఉంటుంది. కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ పుష్కలంగా ఉండటంతో.. జీర్ణ వ్యవస్థకు కూడా సహాయపడుతుంది. దీనిలో విటమిన్ సి, కాల్షియం, ఐరన్, జింక్,
ఏపీ, తెలంగాణలో మే 23 వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని తెలిపింది.
తైవాన్ పార్లమెంట్లో జరిగిన ఓ ఘటన సిగ్గుచేటు. ఓ బిల్లుపై చర్చ సందర్భంగా ఎంపీలు పరస్పర దాడికి దిగారు. ఒకరి చొక్కాలు వాళ్లు పట్టుకుని సభ్యత లేకుండా సభలో ప్రవర్తించారు.
కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకత వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసే శక్తి సీఎం రేవంత్‌రెడ్డికి లేదన్నారు.
తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసింది. అయితే ప్రస్తుతం ఈమె అంతగా సినిమాల్లో కనిపించడంలేదు. కానీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న దేవెగౌడ తన మనవడు ప్రజ్వల్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలపై మొదటిసారి స్పందించారు.
ఈరోజుల్లో సరైన ఆహారం తీసుకోక, మంచి లైఫ్ స్టైల్ అలవాటు లేక చాలా మంది విపపరీతంగా బరువు పెరిగిపోతున్నారు. అలా పెరిగిన బరువును తగ్గించుకోవడానికి చాలా తిప్పలు పడుతూ ఉంటారు. కానీ.. ఈజీగా వాటర్ తాగడం ద్వారా సులభంగా బరువు తగ్గే ప్రయత్నం చేయవచ్చు. అద
తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలసిందే. ఇందులో సూర్య రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. అయితే.. ఏకంగా పదివేల మందితో యుద్ధం అనే న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుందా? అంటే, ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అది కూడా హీరోయిన్గా కెరీర్ పీక్స్ ఉండగా అనేది హాట్ టాపిక్‌గా మారింది. అది కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో అని తెలుస్తోంది.
ఉన్నట్టుండి తన లైఫ్‌లోకి ఒక స్పెషల్ పర్సన్ వస్తున్నారని.. ప్రభాస్ పోస్ట్ చేయడంతో అంతా పెళ్లి గురించే అనుకున్నారు. కానీ ఇప్పుడు బుజ్జి రాబోతోందని ప్రకటించాడు. దీంతో ఆ బుజ్జి ఎవరనే చర్చ జరుగుతోంది.