మహారాష్ట్రలోని పుణెలో ఎన్సీపీ(ఎస్పీ) నేతలు ఆందోళనకు దిగారు. స్థానికులకు విద్య, ఉపాధి అందడం లేదని నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే మెట్రో రైళ్లను ఎన్సీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో రెండు గంటల పాటు మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది.
Tags :