SRCL: భీమారం గ్రామస్థులు ఆదివారం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు వినతి పత్రం అందజేశారు. భీమారం మండల కేంద్రానికి 30 పడకల ఆస్పత్రి ఇటీవల మంజూరైంది. అధికారులు బీట్ వద్ద స్థలాన్ని అధికారులు ఎంపిక చేశారు. అయితే ఈ స్థలంలో ఆస్పత్రి మంజూరు చేస్తే రైతులకు ఇబ్బందిగా అవుతుందని, వేరే స్థలంలో ఆస్పత్రిని నిర్మించాలని కోరుతూ.. ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు.