JGL: జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం నేటి(సోమవారం) నుండి తిరిగి నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా రద్దు చేయబడిన ప్రజావాణిని తిరిగి నేటి నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సంద్భంగా ప్రజలు తమ అర్జీలను సమర్పించవచ్చునని సూచించారు.