పక్క రాష్ట్రానికి చెందిన మంత్రి తెలంగాణలో హంగామా చేశారు. ఓ పెళ్లికి ముఖ్య అతిథిగా హాజరై.. నోట్ల వర్షం కురిపించారు.
ఉత్తరప్రదేశ్‌లో నడి వీధిలో జుట్టు పట్టుకుని మహిళాలు కొట్టుకున్నరు
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ తాజాగా మరో అరుదైన గుర్తింపు పొందారు.
మేయర్‌గా ఉన్న భారత సంతతి సిక్కు వ్యక్తికి గుర్తు తెలియని దుండగులు చంపేస్తామంటూ బెదిరింపు ఇ-మెయిల్ పంపించడం కలకలం సృష్టిస్తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కి వ్యతిరేకంగా వధూవరులు ప్లకార్డులతో వినూత్న నిరసన ప్రదర్శించారు.
రీబ్రాండింగ్‌లో భాగంగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కొత్త లుక్ ఆవిష్కరించారు
దాదాపు 15ఏళ్ల తర్వాత ప్రముఖ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో ఢిల్లీ కోర్టు కీలక తీర్పునిచ్చింది. అయిదుగురు నిందితులను దోషులగా గుర్తించింది.
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి కొత్త పూజారి మహేష్ పీ.ఎన్నుని నియమించారు.
జనసేన కేంద్ర కార్యాలయంపై డ్రోన్ పలుమార్లు చక్కర్లు కొట్టడం కలకలానికి దారి తీసింది.
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కారు అతివేగంగా నడపడం వల్ల ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు.