పోలీసులపై రాళ్లు రువ్వారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్, కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్, ఇతరులపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రభాస్ పెళ్లి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతునే ఉంటుంది. కానీ డార్లింగ్ మాత్రం గుడ్ న్యూస్ చెప్పడం లేదు. అయితే తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లికి టార్గెట్ ఫిక్స్ అయినట్టుగా చెప్పుకొచ్చింది.
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఫారిన్ ట్రిప్ కు బయల్దేరాడు.
మాస్ మహారాజా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ టైగర్ నాగేశ్వర రావు పై భారీ అంచనాలు ఉన్నాయి. మరో రెండు రోజుల్లో ఈ సినిమా థియేటర్లోకి రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే మద్దిపెల్లి సుధీర్ రెడ్డి పార్టీని వీడనున్నారు. అతను కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.
అందుకే రేణు దేశాయ్ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. తన కొడుకు అకీరా, కూతురు ఆద్యల బాధ్యతలపై ఆమె పూర్తిగా దృష్టి సారించారు.
ఫైర్ బ్రాండ్ రాములమ్మ విజయ శాంతి హాట్ కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్‌పై తనతోపాటు బండి సంజయ్ బరిలోకి దిగుతామని హింట్ ఇచ్చారు.
టీడీపీ పొలిట్ బ్యూరో, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోనికి తీసుకుని.. ఆరోజు రాత్రి విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. తర్వాతి రోజు కూడా గృహనిర్భంధంలో ఉంచారు. తల్లి వర్ధంతి ఉందని చెప్పిన వినిపించుకోకుండా ఇబ్బందిపెట్టారు. రవీంద్ర వ
రాజ్‌కోట్‌లో మహిళలు బైకులు, కార్లపై గర్భా డ్యాన్స్ చేశారు.
హృతిక్ రోషన్ కేవలం ఐదు వారాల్లోనే పోయిన సిక్స్ ప్యాక్‌ను సొంతం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.